Shruti Haasan with Dhanush: మరోసారి ధనుష్ తో జతకట్టనున్న శృతి హాసన్..! 9 d ago

featured-image

కోలీవుడ్ హీరో ధనుష్, అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియస్వామి కాంబినేషన్ లో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో ధనుష్ కు జంటగా శృతి హాసన్ నటించనున్నట్లు సమాచారం. రాజ్‌కుమార్ పెరియస్వామి పై నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండా శృతి ఓకే చెప్పినట్లు తెలిసింది. "3" మూవీ తో హిట్ జోడిగా పేరు తెచ్చుకున్న ధనుష్-శృతి మళ్ళీ 12 ఏళ్ల తర్వాత కలిసి నటించనుండటం తో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD